NZB: సీపీఎం పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శిగా రమేష్ బాబు 3వ సారి ఎన్నికయ్యారు. నిజామాబాద్ నగరంలో ఈనెల 27న సాయంత్రం నూతన సీపీఎం పార్టీ జిల్లా కమిటీని 14 మందితో ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులుగా పెద్ది వెంకటరాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.