SRD: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాలు బెణికి కిందపడి, స్వల్ప గాయం కావడంతో ఆయన ఇంటికి వెళ్లి మేధావి ఫోరం సభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గుండమోహన్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది డాక్టర్ మామిళ్ళ కిషన్లు మాట్లాడుతూ ప్రజాసేవకు పని చేసే ఎమ్మెల్యేకు ఇలా కావడం బాధాకరం అన్నారు.