వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చింది. మలక్‌పేట మెట్రో స్టేషన్లో కీలకమైన ఫైట్ సీక్వెన్స్‌ను పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కామెడీ-యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు లేదా అక్టోబర్‌లో విడుదల కానుంది.