GNTR: రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తెనాలి ఏడీఏ రాగల విజయబాబు రైతులకు జాగ్రత్తలు సూచించారు. పీఎంపీఎస్ ద్వారా 30 రకాల విత్తన కిట్లు అందిస్తున్నామని, రూ.1500 విలువైన కిట్లు రూ.1000కే ఇస్తున్నట్టు తెలిపారు. మేలో పచ్చిరొట్టె ఎరువులు సబ్సిడీపై పంపిణీ చేస్తామన్నారు.