BDK: ఇల్లందు మండలం మాణిక్యారం, బోయి తండా గ్రామపంచాయతీలో రైతుల అర్జీ మేరకు పంటచేలకు వెళ్లే రోడ్డు మార్గాన్ని ఆదివారం ప్రారంభించారు. ఇల్లందు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంబాబు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య హామీ మేరకు పంటచేలకు వెళ్లే రోడ్డు మార్గాన్ని NREGS పథకం కింద పనులు ప్రారంభించినట్లు తెలిపారు.