NLG: కేతేపల్లి మండలం భీమవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పట్టణానికి చెందిన ఓ పీసీసీ కంపెనీ వారు ఇవాళ ఫర్నిచర్‌ను బహూకరించారు. రూ. 40 వేలతో పాఠశాలకు ఒక బీరువాను, ఎస్ టైప్ కుర్చీలను వారు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బిక్షమయ్య, రిటైర్డ్ టీచర్ గుండా రమేష్, టీచర్లు గుండా వెంకటేశ్వర్లు, రమేష్, శివయ్య, లగిశెట్టి శ్రీధర్, నాగయ్య, రాపోలు పరమేష్ పాల్గొన్నారు.