ASF: జిల్లా సిర్పూర్(టి)లోని ఈస్గావ్ గ్రామ పరిధిలో రోడ్డు నెం.11 వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుండి మొత్తం 15 గ్రాముల గంజాయి, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్గావ్ గ్రామానికి చెందిన మండల్ ప్రశాంత్ (33), మిథున్ మండల్, రాహుల్ మండల్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.