VKB: విద్యుత్ డివిజన్ కార్యాలయం ముందు ఆర్టిజన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. EPSEB సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2026 PRC అమలు చేయాలని కోరారు. ఆర్టిజన్, అన్మాన్, పీల్దేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్ 8 నుంచి సమ్మెకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.