ASF: కాగజ్ నగర్ పట్టణంలోని MLC దండే విఠల్ నివాసంలో బెజ్జూర్ గ్రామపంచాయితీ మాజీ ఉప సర్పంచ్, మాలి సంఘం నాయకులు నికాడి బాబూరావు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై శుక్రవారం ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా MLC వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని MLC కోరారు.