AP: 2025 ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో పురుషుల విభాగంలో బంగారు పతకం సాధించిన క్రీడాకారుడు ధీరజ్కు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ధీరజ్ సాధించిన విజయం అందరికీ గర్వకారణమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ధీరజ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈమేరకు ‘X’లో పోస్ట్ చేశారు.