SRD: పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం, అంభేద్కర్ కాలనీ, చైతన్య నగర్, గాంధీ పార్క్, వెంకటేశ్వర కాలనీ కేంద్రాలలో చిన్నారులకు బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ ఆదివారం పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆయన మాట్లాడుతూ.. 5సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలన్నారు.