SRD: ఝరాసంగం మండలం ఎల్గోయి BRS పార్టీ సీనియర్ నాయకులు మాజీ CDC ఛైర్మన్ ఉమాకాంత్ పటేల్ గత కొద్దిరోజులుగా కాలు ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆలిండియా వీరశైవ లింగాయత్ జనరల్ సెక్రెటరీ వినయ నాగేష్ పటేల్ బసవరాజ్ పటేల్, మంజుల పాటిల్, శైలజ పాటిల్, విశ్వనాథ్ పాటిల్, కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం హాస్పిటల్కి వెళ్లి ఆయనకు పరామర్శించారు.