SDPT: మెసా జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ సందాని నియామకమయ్యారు. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఉద్యోగుల సేవా సంఘం (టీఎస్- మెసా) సిద్దిపేట జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ జాకీర్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అత్తర్ పర్యవేక్షణలో ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నుకున్నారు.