RR: కేశంపేట మండల కేంద్రంలో ఈరోజు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన మండపానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. గురుస్వాములు తిరుమలయ్య గౌడ్ రమణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, స్వాములు తలసాని పవన్ కుమార్ రెడ్డి, యుగంధర్, రమేష్, రవి, గోపాల్ యాదవ్ ,తదితరులు గ్రామ ప్రజలు మోహన్ రెడ్డి పండు గౌడ్, దామోదర్ రెడ్డి పిల్లి అమరేష్ యాదవ్ పాల్గొన్నారు.