మేడ్చల్: శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, ఎమ్మెల్యే అనుచరులు మేడ్చల్ జిల్లా గాజులరామారం పరిధిలో సర్వేనెంబర్ 307లో వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లుగా ఆరోపించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వద్దకు వెళ్లిన ఆయన, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి, తగిన విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.