RR: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా సరూర్ నగర్ లోని జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిజాయితీగల ఆయన పాలన చిరస్మరణీయమన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ధైర్యం, దేశభక్తి నేటి తరాలకు ఆదర్శాలన్నారు.