అన్నమయ్య: గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ గురువారం ఉదయం రాష్ట్ర రవాణా, యువ క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ నిశాంత్ కుమార్, జైంట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌తో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.