KMM: జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో కిన్నెరసాని డ్యామ్ గేట్లు ఏ సమయంలోనైనా ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం కిన్నెరసాని రిజర్వాయర్ నీటిమట్టం 403.70 అడుగులు ఉందని పేర్కొన్నారు.