BHPL: జయశంకర్ సార్ భూపాలపల్లి జిల్లాలో అన్ని స్థానాలను గెలుచుకొని బీజేపీ జెండాను జడ్పీపీఠంపై ఎగుర వెయ్యాలని రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో సోమవారం BJP కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ సమావేశానికి అధ్యక్షత వహించారు.