KMM: పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖమ్మం డిప్యూటీ డీఎంహెచ్ డా. వేణు మాధవరావు పిలుపునిచ్చారు. సోమవారం కామేపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనం సాగించాలన్నారు.