BHPL: మండలం గొల్లబుద్ధారంలో దేవాదుల కాలువలోకి దూకి సలేంద్ర స్రీకేష్ అనే వ్యక్తి ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబంలో పాల్పడుతున్న సలేంద్ర, ఇంట్లో వాగ్వాదం తర్వాత ‘ఇంకోసారి ఇంటికి రాను’ అని చెప్పి వెళ్లిపోయి కాలువలో దూకి ప్రాణాలు తీసుకున్నట్లు సీఐ నరేష్ కుమార్ తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.