WGL: మావోయిస్టు పార్టీకి అగ్రనేతల వరుస లొంగుబాట్లతో భారీ నష్టం వాటిల్లింది. మోస్ట్ వాంటెడ్ నేత మడావి హిడ్మా 200 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోతున్నాడని ప్రచారం ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుంది. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆయన సహచరులతో చర్చలు జరుపుతున్నాడని తెలిసింది. ఈ లొంగుబాటు నిజమైతే పార్టీకి మరో దెబ్బ తప్పదు. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.