WGL: నల్లబెల్లి మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య ఆదివారం స్వామి వారికి ఆలయ అర్చకులు మురళి మోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించి విశేష అర్చనలు జరిపి మహా నైవేద్యం సమర్పించారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.