MNCL: కూచిపూడి ప్రదర్శనలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన బెల్లంపల్లికి చెందిన వెన్నెల, శ్రీనిత్య లను రామగుండం CP అంబర్ కిషోర్ ఝా ఇవాళ అభినందించారు. భవిష్యత్తులో ఈ చిన్నారులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కాగా చిన్నారుల తల్లి వేముల మానస రామాయణంలో వండర్ బుక్ రికార్డు, తండ్రి శ్రీనివాస్ ఆస్ట్రాలజీలో డాక్టరేట్ పొందడం విశేషమన్నారు.