MDK: తూప్రాన్ మండలం గణపురం గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం చేపట్టారు. ప్రజా సమస్యలు విద్యుత్ సమస్యలు తీర్చేందుకు ప్రజా బాట కార్యక్రమం చేపడుతున్నట్లు ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి మరమ్మత్తులు చేపట్టారు. కార్యాక్రమంలో గణపురం సర్పంచ్ సభని వెంకటేష్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.