బ్రెండన్ మెకల్లమ్ కోచింగ్‌లో ఇంగ్లండ్ దూకుడుగా రాణిస్తోంది. 2022 జూన్‌లో ప్రారంభమైన ఈ ‘బజ్‌బాల్’ ఆటతో ఇప్పటివరకు 46 టెస్టులు ఆడిన ENG.. 26 మ్యాచుల్లో గెలవగా, 8 డ్రా అయ్యాయి. అయితే భారత్-ఆస్ట్రేలియా ముందు ఈ ఆట పనిచేయట్లేదు. ఈ 2 జట్లపై ఆడిన 21 టెస్టుల్లో 7 మాత్రమే గెలవగా 2 డ్రా అయ్యాయి. ఇతర జట్లపై ENG విన్నింగ్ పర్సంటేజ్ 76 కాగా.. IND-AUSపై 33.3 మాత్రమే.