HYD: నగరంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు, డయాలసిస్ పేషెంట్లు రోజురోజుకు పెరుగుతున్నారు. గాంధీ, ఉస్మాని ఆసుపత్రిలో డయాలసిస్ ఉచితంగా చేస్తున్నప్పటికీ, రోగుల తాకిడి తగ్గడం లేదు. NIMS ద్వారా టెలి డయాలసిస్ సేవలు కొనసాగిస్తున్నారు. మరోవైపు జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఘట్కేసర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సేవలు అందుబాటులో ఉన్నాయి.