AP: సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తైతే తనకు మంచి పేరు వస్తుందేమోనని.. పనులను ఆపేందుకు చంద్రబాబు TGలోని TDP కార్యకర్తలతో కేసులు వేయిస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టుకు చంద్రగ్రహణం పట్టిందని.. అసలు ఇది అవసరమా అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతూ తనవారితో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. 22 TMCల కోసం లిఫ్ట్ ఎందుకంటున్న CBN మనిషేనా అంటూ ఎద్దేశా చేశారు.