E.G: ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని జేఏసీ సభ్యులు రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద స్థానిక కార్పొరేటర్ పార్వతి సుందరి దీక్షలు చేపట్టిన సభ్యులకు పూలదండలు వేసి దీక్షలో కూర్చోబెట్టారు. అర్హులైన జర్నలిస్టులందరికీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రభుత్వ యంత్రాంగం చేపట్టాలని వారు కోరారు.