MNCL: తెలంగాణ రక్షణ సమితి (TRS) పార్టీ అధినేత కవిత ఈనెల 15 నుంచి సింగరేణి ప్రాంతాల్లో బాయిబాట కార్యక్రమం చేపట్టనున్నారు. ఆరు రోజుల్లో ఐదు సింగరేణి ప్రాంతాల్లో పర్యటించున్నారు. 15న చెన్నూర్ అసెంబ్లీ మందమర్రిలో, 16న శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ప్రాంతంలో పర్యటిస్తారు. ఆ ప్రాంతాలలో ఓపెన్ కాస్ట్ సింగరేణి ప్రాంతాల్లో తిరగనున్నారు. అనంతరం కార్మికులతో భేటీ కానున్నారు.