BHPL: నేరాలకు ఎవరు పాల్పడినా కఠిన శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ SP సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. కాటారం మండలంలో హత్య కేసులో 9 మంది నిందితులకు జీవిత ఖైదు విధించిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ కేసు దర్యాప్తులో అప్పటి DSP బోనాల కిషన్ పర్యవేక్షణలో పని చేసిన CDO రమేష్, లిజనింగ్ ఆఫీసర్ వెంకన్నను అభినందించారు.