NRPT: మక్తల్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో 8 వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న పడి పూజలో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ చంద్రకాంత్ గౌడ్ ఎమ్మెల్యే వాకిలి శ్రీహరిని శాలువాతో సన్మానించారు.