KMR: ఎల్లారెడ్డి విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ శాఖ ఆధ్వరంలో నేడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అయోధ్య భవ్య రామ మందిరం నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించిన కోఠారి బ్రదర్స్ ప్రాణాలను బలిదానం ఇచ్చినటువంటి హైందవ సోదరుల జ్ఞాపకార్థంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించానన్నారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ హాజరైనట్లు తెలిపారు.