BDK: కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు, రేపు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ బండి శ్రీనివాస్ తెలిపారు. ఈ క్రీడల్లో జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. 8 కళాశాల నుంచి 210 మంది విద్యార్థులు హాజరవుతారని అన్నారు.