NZB: సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో మండల కాంగ్రెస్ నాయకులు అన్నారం కిషోర్ గౌడ్‌కు చెందిన నూతనంగా నిర్మించిన సహస్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ను డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి మరియు సిరికొండ ఎస్సై రామకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాకరం రవి, ఎర్రన్న, కొండాపూర్ సర్పంచ్ మానస శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు