MDK: నర్సాపూర్‌లో వ్యాపారి విశ్వనాథ్ మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ను ఓపెన్ చేయడంతో రూ. 5.88 లక్షలు పోగొట్టుకున్నాడు. మెసేజ్ ఆమెజాన్ షాపింగ్ పోర్టల్‌గా భావించి ఓపెన్ చేయడంతో సైట్లో ఆకర్షణీయమైన వస్తువులు కనిపించాయి. కొనుగోలు చేసేందుకు క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేసే ప్రయత్నం చేయగా, అందులో నుంచి రూ. 5.88 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు.