MHBD: జిల్లాలో శనివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నరసింహులపేట మండలంలో 2.6 మి.మీ, మరిపెడ మండలంలో 24.8 మి.మీ వర్షపాతం నమోదైందని, ఇతర మండలాల్లో వర్షం పడలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 27.4మి. మీ. వర్షాపాతం నమోదయిందన్నారు.