MBNR: ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం ఎస్పీ జానకి ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. 2019 నుండి 2025 వరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలు, బాధితులకు పరిహారం చెల్లింపు, కేసుల పురోగతిపై కలెక్టర్ చర్చించారు.
Tags :