ADB: బోథ్ మండల కేంద్రంలో మార్కండేయ ఆలయంలో నిర్వహించిన అఖండ జ్యోతి శివుని పల్లకి ఊరేగింపు శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బోథ్ ఇంఛార్జి ఆడే గజేందర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి పల్లకి సేవలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బోథ్ మార్కెట్ కమిటీ అద్యక్షుడు బొడ్డు గంగారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.