RR: షాద్నగర్ పట్టణంలో మహిళలంతా కలిసి తులసి పూజ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట గోదాదేవి అమ్మవారికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి తులసి పారాయణం, లలితా పారాయణం చేశారు. పలువురు మహిళలు మాట్లాడుతూ.. హిందువుల పండుగ తులసి పూజ దివస్ అని, ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేయడం ఎంతో శ్రేయస్కరమన్నారు.