మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధానో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకలకు జిల్లా ఎస్పీ జానకి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి చూపిన బాటన ప్రతి ఒక్కరూ నడిచి నీతి నిజాయితీతో జీవించాలన్నారు.