HYD: ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్కు పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్యకు ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు పూర్తి మద్దతు తెలిపాయి. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఐక్య విద్యార్థి సంఘాల నాయకుడు బొల్లేపల్లె స్వామి ఈ వివరాలు వెల్లడించారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేసిఎన్నికలు నిర్వహించాలి.