MHBD: పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సీరోలు మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించి విద్యార్థులతో మాట్లాడి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. నాణ్యమైన ఆహారం అందిస్తూ.. అర్థమయ్యే రీతిగా విద్యాబోధన చేయాలన్నారు.