MBNR: దేవరకద్ర పట్టణ పరిధిలో రూ.10 లక్షల నిధులతో నిర్మించబోయే మహబూబ్ నగర్ – రాయచూరు వెళ్లే జాతీయ రహదారి నుంచి పట్టణంలోకి వెళ్లే సర్వీస్ రోడ్డుకు సోమవారం స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం CMRF చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.