మహబూబ్నగర్ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్బార్ అసోసియేషన్ ఎన్నికలు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టలో జరిగాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షునిగా మహబూబ్నగర్ బార్ ప్రెసిడెంట్ అనంతరెడ్డి ఎన్నికయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అడ్వకేట్ ఈ అత్యున్నత పదవిని దక్కించుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇతర ముఖ్య కార్యవర్గ సభ్యులు కూడా ఎన్నికయ్యారు.