BDK: గుండాల మండలం మామ కన్ను పంచాయితీ, ముత్తాపురం పంచాయతీలలో వాటర్ షెడ్ పథకం ద్వారా వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో MLA పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ మండలంలో సారవంతమైన భూములు లేవు వర్షాధార పంటల ఎక్కువ గనుక నేల నీరు, వృక్ష సంపదను సక్రమంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.