ADB: పట్టణంలోని వేదాంత్ లెర్నింగ్ సెంటర్లో షీ టీం, భరోసా, AHTU సిబ్బంది ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా, సోషల్ మీడియా, బాల్య వివాహాలు, సైబర్ మోసాలు, బాల కార్మిక వ్యవస్థ, తదితర అంశాలపై విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. AHTU టీం అధికారి జోగిందర్ సింగ్ మాట్లాడుతూ.. బాలికలపై లైంగిక వేధింపులు జరిగితే పోలీసులకు సమాచారం అందజేయాలన్నారు.