BDK: కలెక్టరేట్లో ఇండియన్ టెలికాం సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ భాస్కర రావు బృందం కలెక్టర్ కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యార్థులకు ప్రజలకు అటు గ్రామస్తులకు మరింత సమాచారం క్షణాలు తెలుసుకోవాలంటే ప్రతి గ్రామంలో BSNL నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురావాలని వారు సూచించారు.