WGL: నల్లబెల్లి (M)కేంద్రంలోని పుల ముచింపుల గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు BRSని వీడి BJPలో చేరారు. బీజేపీ జిల్లా కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడాతూ.. దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.