BHNG: BCలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలనీ CPI ఆత్మకూరు(M) మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ మేరకు ఆర్ఐ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. BCలకు 42శాతం రిజర్వేషన్ అమలు కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.